India vs Bangladesh,1st Test Highlights:Owing Mayank Agarwal's 243 and Mohammed Shami's all-round seven wicket-taking display, India won their sixth consecutive Test.
#indvban1stTest
#MayankAgarwal
#MayankAgarwaldoublecentury
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది.